జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయ్‌…” ఇది తొలిప్రేమ సినిమాలో వరణ్‌తేజ్‌ డైలాగ్‌. అన్నట్టుగా ఎప్పటికీ నిలిచిపోయే ఓ మంచి జ్ఞాపకాన్ని ఈ స్టార్ అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నప్పుడు చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో దిగిన ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

పాత ఫోటోల్లోంచి ఒకదానిని బయటకు తీశా

నాకు ఎప్పటికీ ఇష్టమైన వ్యక్తులు

వారందరినీ నేను ప్రేమిస్తున్నఅంటూ తన అభిమానం చాటుకున్నాడు.

ఈ ఫోటోలో వరణ్‌ తండ్రి మోగా బ్రదర్స్‌ ముగ్గురు ఉన్నారు. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌పై కూర్చున్న వరణ్ తేజ్‌.. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగేంద్రబాబు భూజాలపై చేతులు వేశాడు.

 

Varun Tej Shared A Memaroble Photo From His Old Album. In That Varun Tej Sitting
On His Uncle Pawar Star Pawan Kalyan. Laid His Hands on Mega Star Chiranjeevi And Nagendra Babu.